Home » Apple iPhone 14 Plus Flipkart offer
Apple iPhone 14 Plus : ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ బేస్ మోడల్ ధర భారీగా తగ్గింది. ఫ్లిప్కార్ట్ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధరపై ఏకంగా రూ.36వేల వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.