Home » Apple iPhone 14 Price cut
Apple iPhone 14 Plus Discount : ఫ్లిప్‌కార్ట్ వారి బిగ్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌ను భారీ తగ్గింపు ధరతో అందిస్తోంది. కొన్ని షరతులలో ఈ ఐఫోన్ ధర రూ. 32,400 కన్నా తక్కువ వరకు కొనుగోలు చేయొచ్చు.