Home » Apple iPhone 14 Pro Flipkart
Apple iPhone 14 Pro Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ తగ్గింపు అందిస్తోంది.
Apple iPhone 14 Pro : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్ కొత్త డైనమిక్ ఐలాండ్‌కు కంపెనీ ఫస్ట్ 'నాచ్లెస్' ఫోన్. కొత్త A16 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. కొత్త 48MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది.