-
Home » Apple iPhone 14 Series launched
Apple iPhone 14 Series launched
Apple IPhone 14 Series: భారత్లో ఐఫోన్ 14 సిరీస్ అందుబాటులోకి ఎప్పుడొస్తుంది? ధరలు ఎలా ఉన్నాయంటే?
September 8, 2022 / 09:51 AM IST
టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం రాత్రి అత్యంత అట్టహాసంగా కొత్త ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది.