Home » Apple iPhone 15 Features
Apple iPhone 15 Sale : ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ ఈరోజు (జూన్ 19) ముగియనుంది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 15 తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
Apple iPhone 15 : ఈ ఏడాదిలో ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ 2023 మోడల్ రాబోతోంది. ఆపిల్ ఐఫోన్ 15 పేరుతో ఈ కొత్త మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాదిలో iPhone 14 Pro, iPhone 14 Pro Maxతో కొన్ని ఫీచర్లలో అనేక మార్పులతో వచ్చాయి.