Home » Apple iPhone 15 price in India
Apple iPhone 15 Pro : ఆపిల్ ఐఫోన్ 15 ప్రో త్వరలో రాబోతోంది. ఈ ఫోన్ లాంచ్కు ముందే ఏయే ఫీచర్లు ఉండొచ్చు అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro Series) లుక్ పరంగా ఎలా ఉండనుందో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే..