Home » Apple iPhone 15 price leak
Apple iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ 15 ధర ఆన్లైన్లో లీక్ అయింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. iPhone 15, iPhone 15 Pro మోడళ్ల మధ్య ధర భారీగా ఉండవచ్చు.