Home » Apple iPhone 17 leaks
Apple iPhone 17 Leak : ఆపిల్ ఐఫోన్ 17 లైనప్‌ను సెప్టెంబర్ 2025లో అధికారికంగా ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది, ఆపిల్ ఒక కొత్త మోడల్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. ఆ కొత్త ఐఫోన్ "iPhone 17 Air" పేరుతో రానుంది.