-
Home » Apple iPhone 17e Sale
Apple iPhone 17e Sale
అత్యంత చౌకైన ఆపిల్ ఐఫోన్ 17e వచ్చేసిందోచ్, ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర మీ బడ్జెట్లోనే!
March 3, 2026 / 03:08 PM IST
Apple iPhone 17e : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17e రూ. 64,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. A19 చిప్, మాగ్‌సేఫ్, సిరామిక్ షీల్డ్ 2 ఉన్నాయి. ఈ ఫోన్ 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. మార్చి 11 నుంచి సేల్ ప్రారంభం కానుంది.
2026లో ఆపిల్ ఐఫోన్ 17e వస్తోందోచ్.. ఈ కొత్త మోడల్ రేంజే వేరబ్బా.. భారత్, దుబాయ్, అమెరికాలో ధర ఎంత ఉండొచ్చంటే?
December 18, 2025 / 09:05 PM IST
Apple iPhone 17e : ఆపిల్ ఐఫోన్ 17e అతి త్వరలో వచ్చేస్తోంది. ఫీచర్ల వివరాలు ముందే లీక్ అయ్యాయి. భారత్, దుబాయ్, అమెరికాలో ఈ ఐఫోన్ 17e ధర ఎంత ఉండొచ్చంటే?
ఆపిల్ అభిమానులకు పండగే.. కొత్త ఐఫోన్ 17e మోడల్ వచ్చేస్తోందోచ్.. భారత్‌లో లాంచ్ డేట్ ఎప్పుడంటే? ఫుల్ డిటెయిల్స్!
September 29, 2025 / 02:34 PM IST
Apple iPhone 17e Launch : ఆపిల్ ఐఫోన్ 17e అతి త్వరలో రాబోతుంది. భారత్, యూఎస్, దుబాయ్ వంటి దేశాల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.