-
Home » Apple iPhone 17e Upgrades
Apple iPhone 17e Upgrades
అత్యంత చౌకైన ఆపిల్ ఐఫోన్ 17e వచ్చేసిందోచ్, ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర మీ బడ్జెట్లోనే!
March 3, 2026 / 03:08 PM IST
Apple iPhone 17e : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17e రూ. 64,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. A19 చిప్, మాగ్‌సేఫ్, సిరామిక్ షీల్డ్ 2 ఉన్నాయి. ఈ ఫోన్ 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. మార్చి 11 నుంచి సేల్ ప్రారంభం కానుంది.