Home » Apple iPhone 18 Pro
Apple iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి. డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్, లాంచ్ టైమ్ లైన్ వంటి వివరాలపై ఓసారి లుక్కేయండి..
Apple iPhone 18 Pro : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేస్తోందోచ్.. ఐఫోన్ 17 ప్రో కన్నా అత్యాధునిక ఫీచర్లతో రానుంది. ఐఫోన్ 18 ప్రో డిజైన్, ఇతర ఫీచర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.