-
Home » Apple iPhone 8
Apple iPhone 8
Apple iOS 16.0.2 Update : ఆపిల్ iOS కొత్త అప్డేట్.. కొత్త ఐఫోన్లలో బగ్ ఫిక్స్.. మీ ఫోన్ చెక్ చేసుకున్నారా?
September 23, 2022 / 08:50 PM IST
Apple iOS 16.0.2 Update : ప్రముఖ కుపెర్టినో ఆధారిత దిగ్గజం ఆపిల్ (Apple) తమ డివైజ్‌ల్లో వినియోగదారులు ఎదుర్కొనే బగ్ సమస్యలను ఫిక్స్ చేసేందుకు iOS 16.0.2 అప్డేట్ను రిలీజ్ చేసింది. ఐఫోన్లలో Apple లేటెస్ట్ OS అప్డేట్ ప్రవేశపెట్టింది.