Home » Apple iPhone launch
Apple iphones List : 2023 ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 15 (Apple iPhone 15) లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆపిల్ కొన్ని ఐఫోన్ మోడల్స్ తయారీని నిలిపివేస్తోంది. అందులో మీ ఐఫోన్ మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి..
Apple iPhone USB Charger : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఐఫోన్లతో సహా అన్ని స్మార్ట్ఫోన్లలో USB Type- C పోర్ట్‌ను చేర్చేందుకు యూరోపియన్ యూనియన్ (EU) గడువు విధించింది.