Home » Apple iPhones Fine
Apple iPhones Fine : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple)పై షాక్ తగిలింది. ఛార్జర్ లేకుండా ఐఫోన్లను బ్రెజిల్లో అందిస్తున్నందుకు ఆపిల్‌కు మళ్లీ భారీ జరిమానా వేసింది. BRL 100 మిలియన్లు (సుమారు రూ. 150 కోట్లు) చెల్లించాలని కంపెనీని బ్రెజిల్ కోర్టు ఆదేశించింది.