Home » Apple iPhones Price Cut
iPhone 14 Price Cut : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయిన వెంటనే ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధరలు భారీగా తగ్గాయి. ఆపిల్ అభిమానులు తమకు నచ్చిన ఐఫోన్ మోడల్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.