Home » Apple M2 processor
iPad Pro : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) గత వారమే భారత్‌లో 11-అంగుళాల 12.9-అంగుళాల డిస్ప్లేలతో రెండు ఐప్యాడ్ ప్రో (2022) మోడళ్లను లాంచ్ చేసింది. ఈ కొత్త టాబ్లెట్లు Apple M2 ప్రాసెసర్‌తో పని చేస్తాయి. కుపెర్టినో కంపెనీ 16-అంగుళాల ఐప్యాడ్ ప్రో మోడల్లో పని చేస్తుంద