Home » Apple Mac-mini-inspired
Xiaomi Desktop PC : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) గత రెండేళ్లలో ల్యాప్టాప్లను లాంచ్ చేసిన తర్వాత రెండు డెస్క్టాప్ PCలపై పని చేస్తోంది. చైనీస్ సోషల్ మీడియా Weibo లీక్ల ప్రకారం.. డెస్క్టాప్ PCలలో ఒక డిజైన్ Apple Mac మినీ ద్వారా వస్తోంది.