Home » Apple MacBook Pro M4 Launch
Apple MacBook Pro M4 Launch : ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎం4 14-అంగుళాలు, 16-అంగుళాల మోడళ్లలో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ రెండు మోడళ్ల ప్రారంభ ధర వరుసగా రూ. 1,69,900, రూ. 2,49,900కు అందుబాటులో ఉన్నాయి.