Home » Apple macOS
Apple Mac : ఆపిల్ (Apple) తన Mac లైన్ కంప్యూటర్లకు సరికొత్త MacOS వెంచురాను లాంచ్ చేసింది. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ స్టేజ్ మేనేజర్, అన్ని ఆడియో కంటెంట్ కోసం లైవ్ క్యాప్షన్లు, వీడియోలలో లైవ్ టెక్స్ట్, మెసేజ్ ఎడిట్ ఆప్షన్ వంటి ఫీచర్లతో వస్తుంది.