Home » Apple Mental Health
Apple WWDC 2023 Event : ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో సరికొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఆపిల్ వాచ్ వంటి గాడ్జెట్లలో హెల్త్ ఫీచర్లను అందిస్తోంది. ఈసారి మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షించే హెల్త్ ఫీచర్లను ప్రవేశపెట్టింది.