Home » Apple online store
iPad 10th-Gen iPad Air : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నుంచి M1-పవర్డ్ ఐప్యాడ్ ఎయిర్ A14 బయోనిక్ చిప్-పవర్డ్ ఐప్యాడ్ 10th-Gen రూ. 4వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, iPad Air బేస్ మోడల్ (64GB) రూ. 59,900కి అందుబాటులో ఉంది.
iPhone 12 Discount : ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. భారత మార్కెట్లో ఐఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.