Home » Apple Pay Later
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. డబ్బు చెల్లించకుండానే కావాల్సిన యాపిల్ ఉత్పత్తుల్ని సొంతం చేసుకునే ఫెసిలిటీ తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి కొత్త పేమెంట్ సర్వీసు రాబోతోంది. ఈ కొత్త సర్వీసు ద్వారా మీకు నచ్చిన ఏదైనా ప్రొడక్ట్ కొనుకోవచ్చు.. తర్వాత ఆన్ లైన్ ఇన్ స్టాల్ మెంట్సులో పేమెంట్ చేసుకోవచ్చు.