Home » Apple polishing cloth
ఆపిల్‌కు పోటీగా సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కూడా క్లీనింగ్ క్లాత్ ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం Galax Clubలో కొత్త ప్రమోషన్ కూడా మొదలుపెట్టింది.
తాజాగా ఆపిల్ తీసుకొచ్చిన మరో ప్రొడక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారణం దాని ధర. అవును, ఎలక్ట్రానిక్ డివైజస్ డిస్ ప్లే క్లీన్ చేసేందుకు ఆపిల్ ఓ పాలిషింగ్ క్లాత్ తీసుకొచ్చింది.