Home » Apple Saket
Apple Diwali Sale Offers : ఆపిల్ దీపావళి సేల్ ఆఫర్లను ప్రకటించింది. iPhone 15, MacBook Air, iPads, ఇతర డివైజ్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.
Apple Delhi Store : టెక్ దిగ్గజం ఆపిల్ రెండో రిటైల్ స్టోర్ ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 20న (గురువారం) ఉదయం 10 గంటలకు కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరుగనుంది. ఢిల్లీ స్టోర్ ప్రత్యేకతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
First Apple Offline Stores : ఆపిల్ (Apple) భారత మార్కెట్లో మొదటి రిటైల్ స్టోర్ (First Retail Store) ఏప్రిల్ 18న లాంచ్ కానుందని వెల్లడించింది. మొదటి (Apple BKC) స్టోర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ డ్రైవ్ (Jio World Drive) మాల్లో ప్రారంభించనుంది.