Home » Apple Sale Days on Amazon
Apple Sale Days on Amazon : ఆపిల్ సేల్ డేస్ ఇప్పుడు జూన్ 17 వరకు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఇ-కామర్స్ ప్లాట్ఫారంలో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max ఫోన్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.