apple started a new floating store

    వావ్..సింగపూర్‌లో నీటిలో తేలియాడే ఆపిల్ స్టోర్

    August 25, 2020 / 11:26 AM IST

    సింగపూర్ లో ఆపిల్ నీటిలో తేలియాడుతోంది. అత్యద్భుతమైన ఈ కట్టడం చూస్టే కళ్లు తిప్పుకోలేం. ప్రము ఖ టెక్ దిగ్గజం ఆపిల్ సింగపూర్‌లో ఈ వినూత్నమైన స్టోర్‌ను ప్రారంభించనుంది. ఈ స్టోర్ పూర్తిగా గుమ్మటం ఆకారంలో నీటిలో తేలియాడే విధంగా నిర్మించనున్నా

10TV Telugu News