-
Home » Apple Store Open
Apple Store Open
నోయిడాలో ఫస్ట్ ఆపిల్ స్టోర్ ప్రారంభం.. ఐఫోన్ 17, మ్యాక్‌బుక్ సహా మరెన్నో ప్రొడక్టులు.. కస్టమర్ల విజిట్ టైమ్ ఇదే..!
December 11, 2025 / 02:24 PM IST
Noida Apple Store : నోయిడాలోని సెక్టార్ 18లోని డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియాలో ఈ మధ్యాహ్నం స్టోర్ ప్రారంభమైంది. స్టోర్ సిబ్బంది కస్టమర్లను చప్పట్లతో స్వాగతించారు.