-
Home » Apple Stores Launch Time
Apple Stores Launch Time
Apple Exclusive Stores : భారత్‌కు రానున్న మరో 3 కొత్త ఆపిల్ ఆఫ్‌లైన్ స్టోర్లు.. లాంచ్ ఎప్పుడు? లొకేషన్ ఎక్కడ? పూర్తి వివరాలివే..!
June 2, 2023 / 10:30 PM IST
Apple Exclusive Stores : ఆపిల్ ఇండియా (Apple India)లో వివిధ ప్రదేశాలలో మరో 3 ప్రత్యేకమైన ఆఫ్‌లైన్ స్టోర్లను ప్రారంభించనుంది. టెక్ దిగ్గజం ముంబై శివారులోని బోరివాలిలో మూడో స్టోర్‌ను ఓపెన్ చేసేందుకు ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. 2025లో ఆపిల్ ఆఫ్‌లైన్ స్టోర్లను ప్రా�