Home » Apple Tracking
Apple App Store : ఆపిల్ యాప్ స్టోర్లో ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. మీరు ఏం చేస్తున్నారో ఆపిల్ ట్రాకింగ్ చేసే అవకాశం ఉంది. Apple మీరు యాప్ స్టోర్లో ఏం సెర్చ్ చేస్తున్నారో ట్రాక్ చేస్తున్న విషయాన్ని మీరు గుర్తించలేరు.