Home » Apple UPI payments
Apple UPI Payments : యాప్ స్టోర్‌లో యూజర్లు పేమెంట్లు చేసే విధానాన్ని Apple మారుస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం.. యూజర్లు ఇకపై యాప్ స్టోర్‌లో కొనుగోళ్లు లేదా మెంబర్షిప్ కోసం తమ క్రెడిట్ డెబిట్ కార్డ్‌లను ఉపయోగించడం కుదరదు.