Home » Apple Vision Pro launch
Apple Vision Pro Headset : ఇటీవలే ఆపిల్ WWDC 2023 ఈవెంట్ సందర్భంగా అనేక సరికొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఆపిల్ విజన్ ప్రో హెడ్సెట్ అత్యంత ఆకర్షణీయమైనది. త్వరలో అత్యంత సరసమైన ధరకే రావొచ్చు.
Apple WWDC 2023 : ఆపిల్ (WWDC 2023) ఈవెంట్ సందర్భంగా ఆపిల్ విజన్ ప్రో (Apple Vision Pro) అనే రియాలిటీ హెడ్సెట్ ప్రవేశపెట్టింది. వర్చువల్, రియల్ స్పేస్‌లను మిళితం చేసే కొత్త రకమైన వర్చువల్ రియాలిటీ హెడ్సెట్.. ఈ విజన్ ప్రోని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కొత్త కంప్యూటింగ్ యుగానిక�