Home » Apple Watch in sea
Apple Watch : సాధారణంగా నీళ్లలో ఏదైనా స్మార్ట్ ఫోన్ లేదా గాడ్జెట్ పడితే దాదాపు అది పనిచేయదు. కానీ, కొన్ని స్మార్ట్‌వాచ్‌లు వాటర్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి. దాంతో నీళ్లలో పడినా ఆయా వాచ్‌లు బాగానే పనిచేస్తాయి.