Home » Apple Watch saves life
Apple Watch : ఆపిల్ వాచ్ మరోసారి 54ఏళ్ల వ్యక్తి జీవితాన్ని కాపాడింది. ఆపిల్ స్మార్ట్ వాచ్ (Apple Smart Watch)లోని ECG సెన్సార్ అతన్ని ప్రతిసారి కాపాడుతూ వస్తోంది. ఆ వ్యక్తి హృదయ స్పందన రేటును గుర్తించిన వెంటనే అతడు ధరించిన ఆపిల్ వాచ్ ప్రాణాలను కాపాడింది.