Home » Apple Watch Series 8
Apple Watch Series 8 Price : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ వాచ్ సిరీస్ 8 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత సరసమైన ధరకు ఆఫర్ అందిస్తోంది. ఆపిల్ సిరీస్ 8 వేరియంట్ రూ. 22వేల తగ్గింపుతో అందుబాటులో ఉంది.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023 ప్రారంభమైంది. ఈ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 14, MacBook Air 2020 M1, ఆపిల్ వాచ్ సిరీస్ 8 వంటి అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు, మరెన్నో డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
iPhone 14 Car Crash Detection : మీరు ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14) ఉపయోగిస్తున్నారా? అయితే మీ ఐఫోన్లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ (iPhone 14 Car Crash Detection) గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడగల అద్భుతమైన ఫీచర్ ఇది..
iPhone 14 Crash Detection : ప్రపంచ కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) అందించే ప్రొడక్టుల్లో ఒకటైన ఐఫోన్ 14 (iPhone 14)లో క్రాష్ డిటెక్షన్ (Carsh Detection) ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్ అనేక మంది ప్రాణాలను కాపాడింది.
Apple Watch Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆపిల్ ఫార్ అవుట్ ఈవెంట్ (Apple Far Out Event) సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ (Apple iPhone 14 Series)ను మొత్తం నాలుగు మోడళ్లను లాంచ్ చేసింది.
యాపిల్ స్మార్ట్ వాచ్ అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న యాపిల్ వాచ్ 8 సిరీస్ విడుదలైంది. ఈ వాచ్ లో యూజర్లను ప్రమాదంలో కాపాడేందుకు యాక్సిలరోమీటర్ సెన్సార్, మహిళల ovulation(అండోత్సర్గము) గురించి తెలిపే ఫీచర్లు ఉన్నాయి.
Apple Far Out Event : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సెప్టెంబర్ 7న (బుధవారం) Apple Far out ఈవెంట్ నిర్వహించనుంది. దీనికి కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉంది. ఆపిల్ నిర్వహించే ఈవెంట్లో అనేక కొత్త ఆపిల్ ప్రొడక్టులు లాంచ్ కానున్నాయి.
ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి స్మార్ట్ వాచ్ సిరీస్ 8 వస్తోంది. ఈ సరికొత్త మోడ్రాన్ స్మార్ట్ వాచ్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయట..