Home » Apple Wonderlust Event
Apple Wonderlust Event : ఎట్టకేలకు ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేసింది. భారతీయ మార్కెట్లో తన అనేక ఐఫోన్ మోడల్లను అధికారికంగా నిలిపివేసింది. ఈ 4 ఐఫోన్ మోడల్స్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Apple Wonderlust Event : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ వండర్ లస్ట్ లాంచ్ ఈవెంట్‌కు సమయం ఆసన్నమైంది. షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 12న ఆపిల్ ఈవెంట్ జరుగనుంది. అనేక ఆపిల్ కొత్త ప్రొడక్టులకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవచ్చు.