Home » Apple workers
Apple Workers : ప్రముఖ కుపెర్టినో-దిగ్గజం ఆపిల్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆపిల్ ఉద్యోగుల వేతనాలను పెంచనుంది. అమెరికాలోని ఆపిల్ ఉద్యోగుల జీతాలను 10 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెంచనుంది.
Apple workers: విస్ట్రన్ కార్పొరేషన్ శనివారం డిసెంబర్ 12కు సంబంధించి ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. కర్ణాటకలోని కొలార్ జిల్లాలో జరిగిన ఘటనపై స్పందించింది. తైవానీస్ కంపెనీకి చెందిన ఉద్యోగుల సంక్షేమం, సేఫ్టీ అనేవి అధిక ప్రాధాన్యతాంశాలు. నర్సాపురా ఫెస