-
Home » Apple's iOS 16.1 Update
Apple's iOS 16.1 Update
Apple iOS 16.1 Update : ఆపిల్ లేటెస్ట్ iOS 16.1 అప్డేట్ చేశారా? మీ ఐఫోన్లో బ్యాటరీ పర్సంటేజ్ ఫీచర్ వచ్చింది.. చెక్ చేశారా?
September 16, 2022 / 08:52 PM IST
Apple iOS 16.1 Update : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్. మీ ఐఫోన్ లేటెస్ట్ OS అప్డేట్ చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే iOS 16.1 అప్డేట్ చేసుకోండి. ఇటీవలే ఆపిల్ లేటెస్ట్ iOS 16.1 అప్డేట్ రిలీజ్ చేసింది.