Home » Apply Atal Pension Yojana
Atal Pension Yojana : అటల్ పెన్షన్ యోజన (APY)ను 2030-31 వరకు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకం అసంఘటిత కార్మికులకు వృద్ధాప్యంలో ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకంలో ఎలా చేరాలంటే?