-
Home » Apply Credit Card
Apply Credit Card
క్రెడిట్ కార్డుతో నిజంగా అప్పులపాలు అవుతారా? కార్డుతో బెనిఫిట్స్, రిస్క్ ఏంటి? ఎలా వాడాలి? ఫుల్ డిటెయిల్స్!
March 21, 2026 / 06:06 PM IST
New Credit Card : క్రెడిట్ కార్డుతో ఖర్చు చేయడం అంటే డబ్బు అప్పు తీసుకోవడం లాంటిది. మీరు ముందు ఖర్చు చేసి ఆ తర్వాత బిల్లు చెల్లిస్తారు అంతే.. మీరు ఈజీగా చెల్లించేలా ఖర్చు చేస్తే ఇబ్బంది లేదు.. ఎక్కువ ఖర్చు చేసి కట్టలేకపోతే భారీ వడ్డీలతో అప్పుల పాలవుతారు.