Home » apply voter id card
Apply Voter ID Online : భారత పౌరుడిగా ఓటు వేయడం ప్రాథమిక హక్కు. మీకు 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే.. ఓటు వేయడానికి ఓటర్ ID తప్పనిసరి. మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఓటరు ID కార్డ్ (How to Apply for Voter ID Card Online) కోసం అప్లయ్ చేసుకోవచ్చు.