-
Home » Apprentice Recruitment 2024
Apprentice Recruitment 2024
ఇండియన్ బ్యాంక్లో 1500 అప్రెంటీస్ పోస్టులు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!
July 10, 2024 / 07:04 PM IST
Indian Bank Apprentice Recruitment 2024 : అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఆన్లైన్ రాత పరీక్ష, స్థానిక భాషా నైపుణ్యం పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సాధారణ ఇంగ్లీషు మినహా ప్రధాన ప్రాంతీయ భాషలలో పరీక్ష నిర్వహిస్తారు.