Home » Apprentice Vacancies :
ఆన్ లైన్ ద్వారా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో అధార్ వివరాలు, పదోతరగతి సర్టిఫికెట్ లోని వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్ధులు రెజ్యూమ్ తోపాటు, ఇతర సర్టిఫికెట్ల ఒరిజినల్ కాపీలను తీసుకుని నవంబర్ 16న క�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి శిక్షణ కాలం ఒక సంవత్సరం పాటు ఉంటుంది. శిక్షణ సమయంలో స్టైఫెండ్‌గా నెలకు రూ.7,700 నుంచి రూ. 8,050 అందజేస్తారు.
భర్తీ చేయనున్న అప్రెంటిస్ పోస్టుల్లో ఫిట్టర్ 80, టర్నర్ 10, మెషినిస్ట్ 14, వెల్డర్ గ్యాస్ & ఎలక్ట్రిక్ 40, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 20, ఎలక్ట్రీషియన్ 65, కార్పెంటర్ 20, మెకానిక్ రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ 10, మెకానిక్ డీజిల్ 30, కంప్యూటర�