-
Home » apps data alert
apps data alert
Android Users Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. మీ పర్సనల్ డేటా డేంజర్లో.. ఈ ఫేక్ యాప్ వెంటనే డిలీట్ చేసేయండి..!
August 1, 2023 / 08:08 PM IST
Android Users Alert : హ్యాకర్లు 'సేఫ్చాట్' అనే ఫేక్ ఆండ్రాయిడ్ యాప్ను ఉపయోగించి ఫోన్ డివైజ్లను హ్యాక్ చేస్తున్నారు. యూజర్ల వాట్సాప్ డేటా, ఇతర సున్నితమైన డేటాను దొంగిలించే రిస్క్ ఉంది.