Home » APPSC chairman Chairman Gautam Sawang
ఏపీలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల (ఆగస్టు)లో 110 గ్రూప్-1, 182 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2018 గ్రూప్-1 పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ