-
Home » APPSC Group 3
APPSC Group 3
డౌన్‌లోడ్ చేసుకోండి : ఏప్రిల్ 15 నుంచి గ్రూప్ 3 హాల్ టికెట్లు
April 14, 2019 / 02:04 AM IST
అమరావతి : పంచాయతీ కార్యదర్శి (గ్రూప్-3 సర్వీసెస్) పోస్టులకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఇప్పటికే ఫీజు కట్టేసి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు హాల్ టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 21న పంచాయతీ కార్యదర్శుల (గ్రూప్