Home » appu
పునీత్ రాజ్ కుమార్.. కన్నడ ఆడియన్స్ కి ఓ ఎమోషన్. కన్నడ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగిన పునీత్.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.
46ఏళ్ల పునీత్, ఫిట్ నెస్ స్టార్ పునీత్.. గుండెపోటుతో చనిపోయాడు అంటే అస్సలు నమ్మలేకపోతున్నారు. నిత్యం జిమ్ లో కసరత్తులు, రెగులర్ గా వ్యాయామం చేసే పునీత్ కు గుండెపోటు రావడం ఏంటని..