Home » #APRains #HeavyRains #Rains
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడటం లేదు. గత పదిహేను రోజులుగా ఏదోఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా రెండు రాష్ట్రాల్లో వరుణుడు దంచికొడుతున్నాడు.
ఏపీకి మరో గండం.. బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం