-
Home » April 27
April 27
వరంగల్ బల్దియా బాద్ షా ఎవరు : 27న మేయర్ ఎన్నిక
April 25, 2019 / 01:10 AM IST
గ్రేటర్ వరంగల్ పీఠం దక్కేదెవరికి…బల్దియా బాద్ షాగా లక్కీ ఛాన్స్ కొట్టేసేదెవరు ? లాబీయింగ్ కలిసి వస్తుందా ? ఎమ్మెల్యేలు జై కొట్టేదెవరికి ? గులాబీ బాస్ మనసులో మాటేంటి ? తెలంగాణలో కీలక నగరంపైనే ఇప్పుడు అందరి ఫోకస్. వరంగల్ మేయర్ ఎవరానే దానిపై