Home » APSCSC Recruitment
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిగ్రీ, సీఏ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుచేసుకునేందుకు అర్హులు. అంతేకాకుండా పనిలో అనుభం కలిగి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే 35 సంవత్సరాల లోపు ఉండాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 825 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ 275 ఖాళీలు, హెల్పర్ 275 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 275 ఖాళీలు ఉన్నాయి.