Home » AQI report
హైదరాబాద్ లాంటి మహానగరంలో కాలుష్య వాతావరణం పెరిగిపోతోంది. ఎయిర్ క్వాలిటీ లెవల్ కొన్నిచోట్ల దారుణంగా మారిపోయింది. కానీ, నగరంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు